India Languages, asked by lhrao1974, 7 months ago

రామకృష్ణారావుగారిని వి.వి.గారు ప్రాతఃస్మరణీయులు అని
పేర్కొన్నారు కదా! నేటి రాజకీయ నాయకులు కూడా
రామకృష్ణారావుగారిలా గొప్ప పేరు సంపాదించుకోవాలంటే​

Answers

Answered by Anonymous
1

హలో తెలుగు వ్యక్తి మరియు నేను కూడా తెలుగు

Answered by Mayank2819
5

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

Similar questions
Math, 3 months ago