India Languages, asked by lakavathupendar73, 7 months ago

మనుమరాలి మాటలు విని తాతయ్య ఎందుకు అబ్బురపడ్డాడు?​

Answers

Answered by sharanyalanka7
7

Explanation:

hey mate here is your answer :

ascharya poyaadu

please mark as a brainliest

please mark as a brainliest.!!

Answered by YADISH
13

Explanation:

1.సామల సదాసివ గారిమనుమరాలికి రెండవ మనవరాలు లలావణ్యకు తెలు గురాదు.వారు హిందీ మాట్లాడతారు,వారు కొన్ని మాటలు హిందీ లోంచి అనువదించుకొని మాట్లాడతారు.కాని వారికి తెలుగువాళ్ళ పలుకుబడి,నుడికారం తెలియదు.

2.మనవరాలి కి తెలుగు రాకపోయినా తెలుగులో మాట్లాడడం.

 

.ఆ ప్రాంతపు తెలుగు యాసలో అచ్చంగా అలానే మాట్లాడడం. 

4.రచయిత ఎంతగానో ప్రేమించే స్థానిక యాసలో ఉన్న తెలుగునుఆ పాప పలకడం.

5.ఎవరిభాష వారికిఇష్టం కాబట్టి,ఇతర భాషల వాళ్ళు మన భాషను స్పష్టం గా ఉచ్చరించి నప్పుడు ఆశ్చర్యం కలగాడ సహజం.

Similar questions