India Languages, asked by wwwvinodhkumar1839, 6 months ago

ఇతరులకు మేలు చేస్తే మనకు కలిగే ప్రయోజనమేమిటి?​

Answers

Answered by PADMINI
4

ఇతరులకు మేలు చేయడం వల్ల ప్రయోజనాలు :    

ఇతరులకు మేలు చేయడం వల్ల ఎంతో మనశాంతిగా, ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఎంతో ఆహ్లాదంగా మరియు తృప్తిగా ఉంటుంది. ఉదాహరణకు పేద పిల్లలకు చదువు కోసం మనము కొంత డబ్బును ఖర్చు చేస్తే వాళ్లకు చదువు  వస్తుంది మరియు మన మనసుకు ప్రశాంతంగాను మరియు తృప్తిగాను ఉంటుంది. మనము ఏదైతే  చేస్తామో మనకు అదే తిరిగి వస్తుంది. ఇతరులకు మంచి చేస్తే మంచి వస్తుంది లేదా చెడు చేస్తే చెడు వస్తుంది. మంచి/మేలు  అంటే ఇతరులకు ఉపయోగపడే పనులు. వృద్ద్దులకు వారి పనులలో సహాయపడటం, పేదపిల్లలకు చదువు చెప్పటం, ఆకలితో ఉన్నవారికి తినటానికి తిండి పెట్టడం, వస్త్రాలు లేని వారికీ బట్టలు ఇవ్వటం ఇలా ఎన్నో పనులు మనము ఇతరులకు మేలు కలిగే విదంగా నడుచుకోవాలి.

Similar questions