India Languages, asked by shivshankerambati74, 6 months ago

అ) నదులు ప్రాణకోటికి జీవనాధారం' మంజీర పాఠం ఆధారంగా సమర్థించండి.​

Answers

Answered by pragyasingh20
5

Answer

మంజీరా (మరాఠీ: मांजरा; కన్నడ: ಮಂಜೀರ), గోదావరి యొక్క ఉపనది. మహారాష్ట్రలో దీనిని మాంజ్రా లేదా మాంజరా అని కూడా వ్యవహరిస్తారు. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. మహారాష్ట్రలోని బీఢ్ జిల్లా, పటోడా తాలూకాలోని బాలాఘాట్ పర్వతశ్రేణి యొక్క ఉత్తరపు అంచుల్లో 823 మీటర్ల ఎత్తున పుట్టి, గోదావరి నదిలో కలుస్తుంది. ఈ నది యొక్క పరీవాహక ప్రాంతం 30,844 చ.కి.మీ.లు

Explanation

దయచేసి మెదడులేని plz అని గుర్తించండి మరియు plz నన్ను అనుసరించండి.

Similar questions