ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడి తెలియని
విషయాలను తెల్సుకోవడానికి మరేంచేస్తారు..
Answers
Answered by
4
వేరే వాళ్ల ని అడ గండి తేలి యకపోతె
Answered by
25
ప్రశ్న :
ఒక కొత్త ప్రదేశాన్ని దర్శించినప్పుడు అక్కడి తెలియని విషయాలను తెల్సుకోవడానికి మీరేంచేస్తారు?
జవాబు :
- ఏదైనా కొత్త ప్రదేశాన్ని దర్శించదానికి వెళ్ళే ముందు ఆ ప్రదేశం గురించి కొంత అవగాహన సంపాదించుకోవాలి.
- అక్కడి బాష ఏమిటో తెలియాలి.
- అలా తెలుసుకున్నాక, అక్కడి విషయాలు తెలుసుకోవాలంటే అక్కడ స్థానికంగా ఉండే వాళ్ళని అడగవచ్చు.
- లేదా, నేటి కాలం లో సాంకేతిక విజ్ఞానం(technology) బాగా పెరిగింది కనుక, మన సెల్ ఫోన్ ల లో నే తెలుసుకోవచ్చు.
- లేదా ఆ ప్రదేశం మంచి పర్యాటక ప్రాంతం అయితే, ఆ ప్రదేశం లో నే పర్యాటకులను అక్కడి విశేషాలను తెలపడానికి అక్కడే సహాయకులు ఉంటారు.
- వాళ్ళని అడిగితే, ఆ ప్రదేశం లో ని అన్ని విషయాలను మనకి తెలియ చేస్తారు.
- ఇలా మనం ఏ ప్రదేశం గురించి అయినా తెలుసుకోవచ్చు.
Similar questions