ఏనుగులు పోవజూచి కుక్కలు మొరగడం అంటే మీకు ఏమర్ధమైందో వ్రాయుము ?
Answers
Answered by
3
Answer:
ఏనుగులు మందగమనంతో నడుస్తుంటే ఎన్నో కుక్కలు మొరుగుతాయి. కాని ఏనుగులు వాటిని కించెత్తైనా గమనించవు. నిజాయితీ పరులైన నాయకులు ఎవరెన్ని అన్నా తమ పనులు తాము చేసుకొని పోవాలి. ఎవరో ఏదో అన్నారని దాని గురించి విచారించరు అని ఈ సామెత అర్థము
Explanation:
మీకు ఈ జవాబు నచ్చినట్లైతే లైక్ కొట్టండి
Similar questions