India Languages, asked by lasyapemmaraju, 7 months ago

క్రింది జాతీయాలను ఉపయోగించి కథను రాయండి.
వెవెలో ఇల్లు కట్టుకొని, కంటికి కాపలా, తలపండిన, వీనులవిందు,
తలలో నాలుక , కాలికి బుద్ది చెప్పు చేతులు ముడుచుకోడం ,
కొట్టిన పిండి.​

Answers

Answered by gunduravimudhiraj76
1

భాషా సింగారం

సామెతలు

అ ఆ ఇ ఈ ఉ ఊ-ఋ

ఎ ఏ ఒ ఓ అం అః

క ఖ గ-ఘ

చ-ఛ జ ఝ

ట ఠ డ-ఢ ణ

త థ ద ధ న

ప ఫ బ భ మ

య ర ల వ

శ-ష స-హ

ళ క్ష ఱ

జాతీయములు

అ ఆ ఇ ఈ ఉ ఊ

ఋ ఎ, ఏ, ఐ ఒ, ఓ, ఔ

క, ఖ గ, ఘ చ, ఛ జ, ఝ

ట, ఠ డ, ఢ ణ

త, థ ద, ధ న

ప, ఫ బ, భ మ

య ర ల వ

శ ష స హ

ళ క్ష ఱ

పొడుపు కధలు

ఆశ్చర్యార్థకాలు

నీతివాక్యాలు

పొడుపు కథలు

"అ" నుండి "క్ష" వరకు

Learn more

ఈ వ్యాసాన్ని వికీకరించి ఈ మూసను తొలగించండి.

క, ఖ అక్షరాలతో మొదలయ్యే జాతీయాలు.

కక్కుర్తి వెధవ సవరించు

అన్నింటిని ఆశించేవాడు. అలాంటి వారిని గురించి ఈ మాటను వాడతారు. ఆబగా అన్నం తినే వారిని ఉద్దేశించి కూడా ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కచ్చా పచ్చాగ సవరించు

ముక్కలు ముక్కలుగా ఉదా: ఈ చింత కాయలను కచ్చా పచ్చాగా దంచి తీసుక రా...

కచ్చాగోలీలాట సవరించు

పనికిరాని పని, వృధాశ్రమ, ప్రయోజనం లేని పనులు.పచ్చిమట్టితో గోలీలాట ఆడితే ఆ మట్టి ఉండలు విచ్చిపోతాయే తప్ప ఆట సాగదు.

కటకటాలు లెక్కపెట్టడము సవరించు

దీనికి జైలు కెళ్ళాడని అర్థము. జైలులో కటకటాలు తప్ప ఇంకేమి కనిపించవు. వాటిని లెక్కబెట్టడము తప్ప వేరే పని వుండదని దీనర్థం. జైలు కెళ్ళిన వాళ్ళగురించి వాడినదీ ఈ జాతీయము.

కట్టు తప్పు సవరించు

నీతిని తప్పు. ప్రతి ఊరికి కొన్ని కట్టు బాట్లుంటాయి. అక్కడ నివసించే వారు ఆ వూరి కట్టు బాట్లకు అనుకూలంగా నడుచుకోవలసి వుంటుండి. అలా కాకుండా.... ఆ కట్టు బాట్లకు విరుద్ధంగా ప్రవర్తించెతే వారిని కట్టు తప్పాడు అని అంటారు. దానికి తగు పరిహారము చేయ వలసి వుంటుంది.

కట్టుబానిస సవరించు

బాసనం అంటే వంట. గెలిచిన తండావారు ఓడిన తండా వారి చేత వంట చేయించుకొని తింటూ ఉండేవారు.బానిస అంటే అణిగిమణిగి చాకిరీ చేసే వ్యక్తి

కట్టెకట్టోలె కావటం సవరించు

బాగా బలహీనంగా ఉండటం

కట్టె, కొట్టె, తెచ్చె సవరించు

క్లుప్తత.రాముడు వారధి కట్టి, రావణుడిని కొట్టి, సీతమ్మను తెచ్చాడు అని . రామాయణ మహా కావ్యాన్ని మూడు ముక్కల్లో చెప్పినట్లే..... ఏదైన ఒక పెద్ద విషయాన్ని చాల క్లుప్తంగా చెపితే ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు...

కట్టె విరుపు మాటలు సవరించు

ఫెళఫెళమని కటువుగా ఉండే మాటలు.

కట్టు బట్టలతో వచ్చాడు సవరించు

ఏమి లేకుండా వచ్చాడు అని అర్థం. చేతిలో చిల్లి గవ్వ లేకుండా వచ్చిన వారినుద్దేశించి ఈ జాతీయాన్ని ఉపయొగిస్తారు.

కట్ట కట్టుకొని వచ్చారేందిరా సవరించు

అందరు ఒక్కసారె రావడం. ఏదైనా ఒక చిన్న విషయాన్ని చర్చించడానికి చాల మంది వస్తే ఆ సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.

కట్టకు పుట్టచేటు సవరించు

స్థిరంగా ఉండాల్సిపని పాడుచేశాడని అర్థం అంతా ఒక్కసారి వస్తే ఇలా అంటారు.

కటిక దారిద్ర్యం అనుభవిస్తున్నారు సవరించు

తీరని కష్టాలు అనుభవిస్తున్నారు.

కట్టు తప్పాడు సవరించు

పద్ధతిని అతిక్రమించాడని అర్థం. ఉదా: వారు కట్టు తప్పారు. ఇక్కడ కట్టు అనగా వూరికొరకు ఏర్పాటు చేసుకొన్న పద్ధతి అని అర్థము

కట్టు బానిస సవరించు

జీతభత్యాలు లేకుండా వెట్టిచాకిరీ చేసే సందర్భంలో ఈ జాతీయం వాడతాం.

కత్తిమీద సాము సవరించు

అతి కష్టంతో కూడిన పనిని ధైర్యంతో చేసేటపుడు ఈ జాతీయం ఉపయోగిస్తాం.

కత్తుల బోను సవరించు

Ammaayalanu dengadam

కట్టె విరుపు మాటలు సవరించు

తెగేసి నట్లు మాట్లాడడం.. ఉదా: వానివి కట్టె విరుపు మాటలు.

కడతేర్చాడు సవరించు

కడవల కొద్దీ సవరించు

అధికంగా. చంపేశాడని అర్థం.

కడిగిన ముత్యంలా వున్నాడు సవరించు

చాల స్వచ్ఛంగా ఉన్నాడు. ఉదా: ఈ వ్యవహారంలో వాడు కడిగిన ముత్యంలా ఉన్నాడు. ఏ మరకా అంట లేదు. స్వశ్చతకు ముత్యాన్ని పోలుస్తుంటారు మాటల్లో. అనగా చాల స్వచ్ఛంగా వున్నదని అర్థం. అలా పుట్టినదే ఈ జాతీయము.

కడిగిన ముత్యంలాగ వున్నాడు సవరించు

అతి పవిత్రంగా వున్నాడని అర్థం. చాల శుభ్రంగా వున్నాడని కూడా అర్థం. ముత్యం శ్వచ్చతకు చిహ్నం.

కడిగేశారు సవరించు

బాగా చీవాట్లు పెట్టారు; ఉదా: శాసనసభలో ప్రతి పక్షాలు అధికార పక్షాన్ని కడిగేశారు. దేన్నైనా కడిగే దానిలోని మలినమంతా పోయి శుభ్రంగా వుంటుండి. అలాంటి సందర్భాలలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు.. ఇదే అర్థంలో మరి కొన్ని జాతీయాలున్నాయి...... ఉతికి ఆరేశారు.... అనేది మరొక జాతీయము.

Similar questions