India Languages, asked by bpardhivteja86, 7 months ago

పెరటి చెట్టు వైద్యానికి పనికి రాదు. ఇంటి వైద్యం వంటబట్టదు.​

Answers

Answered by Anonymous
11

Heya❣

మనకు అందుబాటులో ఉన్న వస్తువులు పనికిరావు అనే సందర్భంలో ఈ సామెత వాడతారు.

ఇంట్లో వాళ్ళు చేసేవి పనికిరావు కానీ బయట వాళ్ళ దగ్గరైతే బాగుండు అని అనుకున్న సందర్భం లో ఈ సామెత వాడతారు.

దెగ్గర దెగ్గర ఈ రెండు ఒకే సందర్భం లో వాడతారు.

Hope it helps u..

Glad to help u ♥

Similar questions