"పల్లె సీమలు తల్లి ఒడి లాంటివి" అనడంలో మీ ఉద్దేశం ఏమిటి
Answers
Answered by
0
Answer:
means villages are be like mother consolation
Answered by
3
పల్లె సీమలు తల్లి ఒడి లాంటివి ఎందుకంటే పల్లెల్లోని వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది.మంచి గాలి, మనకు కావలసిన తిండి పదార్థాలు, స్వచ్ఛమైన నీరు, ఎలాంటి కల్నశం లేని మనసున్న మనుషులు, వారి ప్రేమ ఆప్యాయత, మనల్ని ముగ్దులను చేస్తుంది.. పల్లెలు ప్రపంచానికి పట్ట్టుకొమ్మలు, ఎవరన్నారో కానీ నిజమే మరి .అందుకే పల్లె సీమలు తల్లి ఒడి లాంటివి అనడం భావ్యమే........
like చెయ్యండి follow చెయ్యండి.
mark me as brainliest...
Similar questions
English,
3 months ago
Social Sciences,
3 months ago
Math,
3 months ago
Math,
7 months ago
Physics,
7 months ago
India Languages,
11 months ago
English,
11 months ago
English,
11 months ago