కని అంగడిని బహుళ వస్తుప్రధానం అన్నాడుకదా! మీ ఊరి అంగడి కూడా ఇట్లే
ఉంటుందా? వివరించండి.
Answers
Answer:
Hey mate iam not sure if this is the right answer, if not pls report
ప్రాచీన సాహిత్య విమర్శ - ముందుతరం వారు, పండితులు చేశారు. నవ్య కవిత్వంలోనూ, ఆధునిక కవిత్వంలోనూ మంచి విమర్శ రాలేదు. ఈ లోటు తీర్చడానికే నేను కృషి చేశాను. అచుంబితంగా ఉండిపోయిన కవులు కొద్దిమందే ఉంటారు.
‘రుధిర జ్యోతిద్దర్శనం’ గురించి...
అది రాకముందు నారాయణబాబు కవే కాడన్న దుర్మార్గ పరిస్థితులు ప్రబలి ఉన్నాయి. నారాయణబాబు ఏ మాత్రం కవీ? నిజంగా గొప్ప కవిత్వం ఉందా లేదా? అచ్చమైన కవిత్వం ఆలోచనామృతం కాబట్టి అలాంటిదేమైనా ఉందా? అలాంటి ప్రశ్నలతో ‘రుధిరజ్యోతి’ ఆమూలాగ్రం పరిశీలించాను. ‘రుధిరజ్యోతిర్దర్శనం’ అని పేరు పెట్టాను. ఈర్ష్యాళువులైన సోదర కవులు అలా పేరు పెట్టినందుకూ దుఃఖపడ్డారు. నారాయణబాబు కన్నా మూడేళ్లు పెద్దవాడైన మరొక ఆధునిక కవి పురిపండా, ఆ గ్రంథాన్ని చదివి ఎంతో ఆనందించారు. తనపైనా అలాంటిది రాయమని ఎన్నో ఉత్తరాల్లో కోరారు. తదాదిగా ఉత్తమ కవిత్వం గురించిన అవగాహన పెరగకపోవడం వల్ల జాతి కవిత్వానికి దూరమవుతోంది. కనుకనే ఆ చారిత్రక బాధ్యత నెరవేర్చాలని ఆరుద్రా నేనూ అనుకున్నాం. ఆధునిక కావ్యాల గురించి నేను వ్యాఖ్యానాత్మక విమర్శలు రాశాను. అతను - ప్రాచీన కవిత్వం గురించి పరిశోధనాత్మక వ్యాసాలు రాశాడు.
వాల్మీకి, కాళిదాసు, జగన్నాథ పండితరాయలు, మిమ్మల్ని గాఢంగా తాకిన కవులని చెప్పారు....
ఆ ముగ్గురూ నాకిష్టమైనవారే. నేను వారిని క్షుణ్ణంగా అవగాహన చేసుకున్నానని అనడం సత్యం కాదు కానీ కొంత పరిచయం ఏర్పరచుకున్నాను. సంస్కృతాంధ్ర ప్రాచీన కావ్యాలను గరుముఖతః అధ్యయనం చేశాను. మల్లంపల్లి వారి గురించి చెప్పినట్టు డిగ్రీ లేని పాండిత్యం నన్ను కొంత నడిపించింది. 91 సంవత్సరాలు వచ్చాయి. నేటికీ నా రక్తంలో విలీనమైన జ్ఞానమే నన్ను నడిపిస్తోంది.
Step-by-step explanation: