కింది వచన కవితను చదవండి.
నా జ్ఞాపకాల్లో గూడు కట్టుకొన్న మమతల ముల్లె
మలిన మెరుగని మట్టి మనుషుల ఎదమల్లె నా పల్లె!
చుట్టూ బాంధవ్యాల పాతాళ గరిగె నా పల్లె
అనుబంధాల పెరుగు గురిగినా పల్లె!
తనువంతా తంగేడు పూలు పేర్చుకొన్న బతుకమ్మ
కాపురాజయ్య గీతల్లో బోనాలెత్తిన పల్లెపడతి బొమ్మ
అసోయ్ దూలాల పీరీల పండుగ
అలాయ్ బలాయ్ దసరా పండుగ
ఆటల అల్లిబిల్లి జూలా నా పల్లె!
నా పల్లెలో మా ఇళ్ళు
ఊరంతటికి ఆనందాన్ని పంచే లోగిళ్ళు!
కవిత చదివారు కదా! కింది ప్రశ్నలకు జవాబులు రాయండి.
అ) కవితలోని ప్రాస పదాలను గుర్తించి
రాయండి.
జ.
Answers
Answered by
1
Answer:

2
- ముల్లె , పల్లె
- బతుకమ్మ, బొమ్మ
- అసోయ్,అలాయ్
- ఇల్లు , లోగళు
Similar questions