" అన్ని దానాల కంటే అన్నదానం మిన్న" అనే అంశంపై తరగతిలో చర్చించండి.
Answers
Answered by
1
Answer:
అన్ని దానాల కంటే అన్నదానం మిన్న" అనే అంశంపై తరగతిలో చర్చించండి.
Answered by
4
Explanation:
మీ ప్రశ్న :-
" అన్ని దానాల కంటే అన్నదానం మిన్న" అనే అంశంపై తరగతిలో చర్చించండి.
సమాధానం:-
' దానం ' అంటే ఇతరులకు ఇవ్వడం. దానం చేస్తే పుణ్యం వస్తుందని చెబుతారు. ఈ జన్మలో దానం చేస్తే తరువాత జన్మలో భగవంతుడు మనకి తిరిగి ఇస్తాడని మన గ్రంధాలు చెబుతున్నాయి.
దశదానాలు , షోడశ దానాలు చేయాలని చెబుతారు. ఈ మాట సత్యమైనది . ఎదుటి వ్యక్తికి తృప్తి కలిగేటట్లు అన్న దానం చేయవచ్చు. అన్నదానం చేస్తే తిన్న వారికి కడుపు నిండుతుంది. మరింతగా పెడతానన్న అతను తినలేడు. ఇతర దానాలు ఎన్ని చేసినా ఎంత విరివిగా చేసిన దానం పుచ్చుకున్న వారికి తృప్తి కలగదు. మరింతగా ఇస్తే బావుంటుంది అని అనిపిస్తుంది. దానం చేస్తే తిన్న వాడికి ప్రాణం నిలుస్తుంది. కాబట్టి అన్ని దానాల కంటే అన్నదానం మిన్న అన్నమాట - నిజం .
Similar questions