India Languages, asked by mallelalakshmi59, 6 months ago


కుజనుడూ, సజ్జనుడూ : కుజనసజ్జనులు - ఏ సమాసం గుర్తించండి.
ఎ) రూపక సమాసం బి)బహుప్రీహి సమాసం సి) బహుప్రీహి సమాసం ది) ద్వంద్వ సమాసం​

Answers

Answered by Anonymous
3

Heya❣

Answer:

డి) ద్వంద్వ సమాసం​

Explanation:

సంధి  సూత్రం: ఉభయ పదార్థ ప్రధానము ద్వంద్వము. అనగా సమాసము లోని రెండు పదముల అర్ధములను ప్రధానముగా గలది. ఇచ్చట రెండు పదములను క్రియతో అన్వయించును.

Other example:

ఉదా: రావణ కుంభకర్ణులు - రావణుడు, కుంభకర్ణుడు

Hope this helps ✌

Thank if helped !!

Similar questions