India Languages, asked by ambatinaresh8, 3 months ago

బూర్గుల వారిని ప్రాతః స్మరణీయులని పి. వి నరసింహరావు గారు పేర్కొనడాన్ని సమర్ధిస్తూ వ్రాయండి​

Answers

Answered by adannapoorna
11

Answer:

వికీపీడియా నుండి

Jump to navigationJump to search

పాములపర్తి వేంకట నరసింహారావు

పాములపర్తి వెంకట నరసింహారావు

10వ భారత ప్రధానమంత్రి

పదవిలో

1991-06-21 – 1995-05-16

మునుపు చంద్రశేఖర్ సింగ్

తరువాత అటల్ బిహారీ వాజపేయి

నియోజకవర్గం నంద్యాల, ఆంధ్ర ప్రదేశ్

4వ ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి

పదవిలో

1971-09-30 – 1973-01-10

మునుపు కాసు బ్రహ్మానందరెడ్డి

తరువాత జలగం వెంగళరావు

జననం 1921 జూన్ 28

వంగర , కరీంనగర్ జిల్లా (తెలంగాణ, అప్పటి హైదరాబాదు సంస్థానం )

మరణం 2004 డిసెంబరు 23 (వయసు 83)

న్యూఢిల్లీ, భారతదేశం

రాజకీయ పార్టీ భారత జాతీయ కాంగ్రెసు

వృత్తి న్యాయవాది, ఉద్యమకారుడు, కవి

మతం హిందూమతము

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) భారతదేశ ప్రధానమంత్రి పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. పీవీ గా ప్రసిద్ధుడైన అతను బహుభాషావేత్త, రచయిత. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

Explanation:

Answered by mchervitha
7

Answer:

పాములపర్తి వేంకట నరసింహారావు (జూన్ 28, 1921 - డిసెంబర్ 23, 2004) ఒక న్యాయవాది, భారతదేశానికి తొమ్మిదవ ప్రధానమంత్రిగా 1991 నుంచి 1996 దాకా పనిచేశాడు. ఈయన బహుభాషావేత్త, రచయిత కూడా. ఈ పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకే ఒక్క తెలుగువాడు. భారత ఆర్ధిక వ్యవస్థలో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనతను సొంతం చేసుకున్న వ్యక్తి. అదే సమయంలో దేశభద్రతకు సంబంధించిన బాబ్రీ మసీదు కూల్చివేత లాంటి కొన్ని సంఘటనలకు కూడా ఆయన సాక్షిగా ఉన్నాడు.[3]1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పి.వి రాష్ట్రమంత్రిగా, ముఖ్యమంత్రి గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి ప్రధానమంత్రి పదవిని చేపట్టాడు. కాంగ్రెస్ నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం ఆయన ఘనకార్యం.

Similar questions