India Languages, asked by rohanraj564, 6 months ago

ధర్మం” నశించకుండా కాపాడాలి.(“ధర్మం” - వికృతి పదం​


krishnappa646: damam

Answers

Answered by PADMINI
7

ధర్మం” నశించకుండా కాపాడాలి.(“ధర్మం” - వికృతి పదం)

ధర్మం => ప్రకృతి పదం

దమ్మము => వికృతి పదం .

  • ఇప్పుడు మన వాడుక భాష లో ఉన్న తెలుగు పదాలు సంస్కృతo భాష నుండి వచ్చినవే.

  • సంస్కృతం భాష తో సమానమయిన పదాలను తత్సమాలని అంటారు.

  • సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టిన పదాలను తద్భవాలని అంటారు.

  • తత్సమ తద్భవ శబ్దాలను లేదా పదాలను వికృతులు అంటారు. సంస్కృత, ప్రాకృత శబ్దాలను ప్రకృతులు అంటారు.

Know More:

యాంత్రిక జీవనం అంటే ఏమిటి?

brainly.in/question/28419452

కలిసి ఉంటే కలదు సుఖం దీన్ని వివరించండి

brainly.in/question/4365778

Similar questions