India Languages, asked by gpraneethreddy88, 6 months ago

నీవు “సందేహపడ”నవసరం లేదు. (“సందేహపడ” పదానికి సంధి నామం గుర్తించండి)​

Answers

Answered by Anonymous
15

\textbf{HEYA}}

\text{\underline{Answer:}}

సందేహము + పడు -  పడ్వాది

\text{\underline{Explanation:}}

పడ్వాది సంధి: పడ్వాదులు పరంబగునపుడు ము వర్ణ కంబునకు లోప పూర్ణ బిందువులు విభాషనగు.

ఉదా: భయము+పడె=భయపడె.

\textit{Hope this helps}}

\textit{Thank if helped !!}}

Similar questions