English, asked by ramcharangullapalli9, 6 months ago

ఈ మ. కులశైలంబులు పాదు పెల్లగిలి దిక్కూలంబునం గూలినన్
జలధుల్ మేరల నాక్రమించి సముదంచదృంగి నుప్పొంగినన్,
జలజాతప్రియ శీతభానులు యథాసంచారముల్ దప్పినన్!
దలకం డుబ్బండు చొప్పుదప్పఁడు భవద్భక్తుండు సర్వేశ్వరా!
యథావాక్కుల అన్నమయ్య​

Answers

Answered by fitgo72
2

Answer:

భావం : సర్వేశ్వరా! కుల పర్వతాలన్నీ చెల్లాచెదురైనా సముద్రాలు హద్దులను దాటి ఉప్పొంగినా, సూర్యచంద్రులు గతి తప్పినా నీ భక్తుడు పొంగిపోడు. పద్ధతి తప్పడు. నీతిని వదలడు.

Answered by pranavmurugan1082
0

Answer:సముదంచదృంగి నుప్పొంగినన్,

జలజాతప్రియ శీతభానులు

Explanation:

Similar questions