India Languages, asked by madhanarsimhanarsimh, 7 months ago

అమ్మ గురించి కవితం రాయండి​

Answers

Answered by rajaniseelam2006
4

Answer:

నవమాసాలు మోసి ఉత్కృష్టమైన

మానవ జన్మనిచ్చిన నీవు...

వెండి గిన్నెలోని పప్పుబువ్వను ప్రేమగా

గోరుముద్దలు చేసి తినిపించిన నీవు...

Answered by Anuvarshitha
10

Answer:

if u like it follow me and mark me as brainliest

Explanation:

లాలించేది అమ్మ

జోకొట్టేది అమ్మ

ఎవరు ప్రేమించలేంతగా ప్రేమించేది అమ్మ

అనుక్షణం నీ గురుంచి ఆలోంచించేది అమ్మ

ఎవరు విడిచిన అమ్మ మనల్ని విడువదు

Similar questions