India Languages, asked by trishapranathi78617, 8 months ago

• పూజకు సత్యం, దయ, ఏకాగ్రత అనే పుష్పాలు అవసరమని పాఠంలో తెలుసుకున్నారు కదా! మరి
చదువు విషయంలో ఏవేవి అవసరమనుకుంటున్నారు?​

Answers

Answered by J1234J
10

Answer:

చదువు విషయంలో ఏకాగ్రత , శ్రద్ధ , చదువు పట్ల గౌరవం , మన మీద మనకే సాధించాలనే పట్టుదల , నమ్మకం , చాలు గా ...

Answered by regondacharanteja
4

Answer:

ఒక వ్యక్తిని అజ్ఞానని నుండి విజ్ఞానానికి మార్చడానికి విద్య అవసరం . ఆ విద్యకు ఇవి అవసరం:

Explanation:

క్రమశిక్షణ : క్రమ శిక్షణ లేని చదువు వ్యర్థం

ఏకాగ్రత : ఇది లేని చదువు గమ్యం లేని ప్రయాణం వంటిది

వినయం : పెద్దలను గౌరవిస్తే మనం జ్ఞానం పొందుతాం

పట్టుదల : మనం ఏ పనిలోనైన పట్టు విడవకుండా పనిచేయాలి

Sorry for some spelling mistakes

Similar questions