India Languages, asked by hanishababy, 6 months ago

ఇ) కింది పేరాను చదివి ఎలా, ఎందుకు? అనే ప్రశ్నపదాలను మాత్రమే ఉపయోగించి కొన్ని ప్రశ్నలు
తయారు చేయండి.
మనసుకు నచ్చిన పనులే పిల్లలు ఇష్టంగా చేస్తారు. కఠినంగా మాట్లాడితే పిల్లలకు నచ్చదు.
కాబట్టి అలా మాట్లాడేవారికి దూరంగా ఉంటారు. పిల్లలు అద్భుతంగా ఆలోచిస్తారు. కొందరు
తల్లిదండ్రులు పిల్లల్ని అర్థం చేసుకోలేక అనవసరంగా బాధపడుతూంటారు. తమకు స్వేచ్ఛ ఉన్నచోటనే
నిర్భయంగా ప్రశ్నిస్తారు. భద్రత ఉందని భావిస్తేనే స్వేచ్ఛగా ఉంటారు. మనసువిప్పి మాట్లాడతారు.​

Answers

Answered by srendrasuri55555
2

Answer:

1.మనసుకు నచ్చిన పనులు పిల్లలు ఎలా చేస్తారు?

2.కటినంగా మాట్లాడేవారికి ఎందుకు దూరంగా ఉండాలి?

Similar questions