India Languages, asked by cherrylok995, 6 months ago

అంతరంగమందు నపరాధములు సేసి
మంచివానివలెను మనుజుడుండు
నితరులెరుగకున్న నీశ్వరుఁడెఱుగదా !
విశ్వదాభిరామ వినురవేమ!
ప్రశ్నలు : అ) ఎవరు అపరాధములు చేస్తారు?​

Answers

Answered by ankamrama87
0

Answer:

మనుజుడు అంటే మనిషి అపరాధములు చేస్తాడు ....

PLZ MAKE IT BRAINLIEST

Similar questions