India Languages, asked by manideepmani179, 6 months ago

పిల్లలు చదువుకోకుండా ఉంటే ఎలాంటి కష్టాలు పడతారు ?​

Answers

Answered by vimalkumarvishawkarm
0

Answer:

Learn Together

Another way you can help your child learn is to make it something you do together, or even a part of your family culture. Read interesting books before bed, play educational games, and watch documentaries on subjects that your child is curious about.

Answered by J1234J
0

Answer:

వారికి సమాజం లో గౌరవం ఉండదు

ఎప్పుడు ఇతరుల మీద ఆధారపడాల్సిన అవసరం ఉంటుంది

వారు అందరూ చులకనగా తక్కువ గా చూస్తారు

వారి సొంత కష్టం తో వారు జీవించలేరు

వారి కాళ్ళ మీద వలు నెలబడలేరు

వేరే రాష్ట్రాలు దేశాలకు వెళ్ళిన అక్కడ ఉండడానికి చాలా కష్టం అవుతుంది

వారు డబ్బు సంపాదించు కొలేరు

తినడానికి ఆహారం వేసుకోడానికి బట్టలు ఉండవు

వారి సమస్యలు వారు సొంతంగా తీర్చుకో లేరు

అందుకే చదువు మనకి ఎంతో అవసరం

Similar questions