History, asked by ramachandarbotsa, 5 months ago

తయారు చేయండి
వి) మీకు నచ్చిన కిడాకారుడి ని ప్రశ్నిస్తు ప్రశ్నావళిని తయారు​

Answers

Answered by ghazala18
12

ప్రశ్నావళి..===

ఇటీవలికాలంలో మీ ఆటతీరులో మార్పు రావడానికివయసుపైబడుతుండడమేకారణమా?

భారత్‌నెంబర్‌ వన్‌జట్టుగా ఎదగడానికిఆటగాళ్ళ ఫిట్‌నెస్‌ సమస్యఅడ్డంకిగా మారిందనే వాదనపై మీకామెంట్‌

?

విదేశీకోచ్‌, ఫిజియోథెరపిస్ట్‌లు నిజంగాఅవసరమా?

వివిఎస్‌ లక్ష్మణ్‌, సెవ్వాగ్‌లు వచ్చాక, మీపైభారం తగ్గినట్లు కన్పిస్తోంది?

సాధారణంగాఏదైనా మ్యాచ్‌ ప్రారంభానికి ముందుఎలాంటి ప్రణాళికలు సిద్దంచేసుకుంటారు?

కెప్టెన్సీనిమళ్ళే చేపట్టే అవకాశం ఉందా?

మీ దృష్టిలో ఇప్పుడున్న మంచిబ్యాట్స్‌మెన్‌ ఎవరు?

20ᴛʜᴀɴᴋꜱ+ꜰᴏʟʟᴏᴡ= ɪɴʙᴏx

Similar questions