India Languages, asked by krohiniskpt, 6 months ago

అసూయవలన నష్టాలు ఏమిటి ????​

Answers

Answered by amazingbuddy
15

అసూయ వలన నష్టాలు :

  • అసూయ పడడం ఒక నెగిటివ్ పని. దాని వలన మన ఆలోచనలు అన్ని కూడా నెగిటివ్ గా మారతాయి.

  • మనం అసూయ పడితే పక్కన వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాము .కాబట్టి మనం మనశ్శాంతిని కోల్పోతాం.

  • అసూయ వలన చెడు కార్యాలు చేసేందుకు పాల్పడతాం.

_________________________________________

hope it helps uh

Similar questions