జీవన భాష్యం పాఠంలో సినారె అందించిన సందేశం వివరించండి...
Answers
Answered by
8
Explanation:
Here is your answer....
Attachments:
Answered by
3
జీవన భాష్యం పాఠంలో సినారె అందించిన సందేశం:
- మనము ఒక లక్ష్యాన్ని సాధించనీకే బయలుదేరినప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురౌతాయి ,లోకం మనల్ని భయపెడుతుంది .ఆ భయాలకు లొంగకుండా ముందుకు పోతే గెలుపు మనదే .
- బీడు భూముల్లో ఏం పండవని నిరాశ పడకుండా కష్టపడి విత్తనాలు ఎస్తే మంచి పంట వస్తుంది.
- నలుగురు మనుషులు కలిసి ఉంటేనే సాంఘిక జీవనం ,మన బతుకుకు ఒక అర్థం . అట్లాంటి మనుషులు అందరూ కలిస్తేనే ఒక మంచి ఊరు అవుతుంది .
- మనం ఎంత సంపాదించినా ,ఎంత సాధించినా , కష్టాలు వస్తాయి . మనిషి ఏమి కాదని ధీమాగా ఉండకూడదు . విధి ఎప్పుడు ఎటువంటి పరీక్ష పెడుతుందో చెప్పలేం.
- బిరుదులు సాధించామని , మంచి పేరు సాధించామని అనుకోవడంలో నిజమైన గుర్తింపు ఉండదు . మనిషి సాటి వారికి సహాయపడి ,త్యాగాలు చేస్తేనే వారి పేరు చరిత్రలో నిలుస్తుంది .
Similar questions