India Languages, asked by rajeshganesh687, 6 months ago

,మీ పాఠశాలకు ఒక క్రీడాకారుడు,కళాకారుడు లేదా నాయకుడు వచ్చాడు అనుకోండి వారిని నీ ఇంటర్వ్యూ చేయటానికి కావలసిన ప్రశ్నావళి తయారు చేయండి​

Answers

Answered by nagaprasad713
8

Answer:

నమస్కారం సార్ ఎలా ఉన్నారు

క్రీడలు ఎలా గుర్తింపుని ఇస్తాయి?

క్రీడాకారుడిగా గుర్తింపు పొందాలంటే ఎలాంటి ప్రయత్నాలు చేయాలి?

ఒక క్రీడాకారుడిగా మీరిచ్చే సందేశం?

క్రీడల అభివృద్ధికి మీరు చేసే ప్రయత్నం?

ఒక కళాకారుడిగా కలకు మీరిచ్చే నిర్వచనం?

Similar questions