దూర ప్రయాణాలకు పోయేటప్పుడు.. తసుకోవలసిన జాగ్రత్తలు
ఏమిటి?
Answers
Answered by
18
Answer:
దూర ప్రయాణాలకు పోయేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటంటే
మనం దూరప్రయాణాలు పెద్ద వాళ్లతోనే వెళ్ళాలి
మనకు కావాల్సిన మంచినీళ్లు ఆహారపదార్థాలను తీసుకువెళ్లాలి
మన అపరిచితులతో ఎక్కువగా ఉండకూడదు
అందరం ఏకమత్యం గానే ఉండాలి
ఒంటరిగా విడిగా ఎక్కడికి వెళ్ళకూడదు
వాహనాలను అతివేగంగా నడపకూడదు
చిన్న పిల్లలను వృద్ధులను జాగ్రత్తగా చూసుకో
విలువైన వస్తువులను ఎవరికి ఇవ్వకూడదు
దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ప్రవర్తన మంచిగా ఉండాలి
అవసరమైన వారి ఫోన్ నెంబర్లు తీసుకుని వెళ్లాలి
దూర ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి
Similar questions