India Languages, asked by nooranazeer271, 5 months ago

బమ్మెర పోతన గారి వివరాలు రాయండి.​

Answers

Answered by J1234J
4

Answer:

బొమ్మెర పోతన తెలుగు భాష యొక్క గొప్ప కవి . ఈయన భాగవతము ని సంస్కృతం నుంచి తెలుగులోకి అనువదించారు. ఈయన 1450 సంవత్సరంలో జన్మించారు. ఈయన కేసన్న, లక్కమ్మ దంపతులకు జన్మించారు.

please mark as brainliest

Similar questions