Physics, asked by ragirisrihari3, 5 months ago

అధిక చర్యశిలత గల ములకం​

Answers

Answered by TrueRider
26

మాగ్నీషియం

అధిక చర్యా శీలత గల మూలకం మాగ్నీషియం.

మాగ్నీషియం (ఉచ్చారణ: Mæɡni Ziəm) అనేది ఒక క్షారమృత్తిక లోహం. దీని సంకేతం Mg, దీని పరమాణు సంఖ్య 12, సాధారణ ఆక్సీకరణ సంఖ్య +2. ఇది భూమి ప్రావారములో ఎనిమిదవ విస్తారమైన మూలకం[2], విశ్వంలో గల అన్ని మూలకాలలో తొమ్మిదవది[3][4]. మెగ్నీషియం మొత్తం భూమిలో నాల్గవ సాధారణ మూలకం (దీనితోపాటు ఇనుము, ఆక్సిజన్,, సిలికాన్ ఉంటాయి). ఒక గ్రహ ద్రవ్యరాశిలో 13%, భూప్రావారంలో అధిక భాగంగా ఉంది.

Similar questions