స్వేచ్ఛ స్థితిలో లభించే ములకం
Answers
Answered by
0
రసాయన శాస్త్రంలో మూలకం అనేది పదార్థానికి సంబంధించిన మౌలికమైన భావం. ఒక పదార్థం యొక్క అణు (atom) గర్భంలో ఉన్న ప్రోటానులనే పరమాణువులు ఎన్ని ఉన్నాయో ఆ సంఖ్యని అణు సంఖ్య (atomic number, Z) అంటారు. ఆ అణు సంఖ్యని బట్టి ఆ పదార్థం ఏ మూలకమో తెలుస్తుంది. ఉదాహరణకి ఆమ్లజని అణు సంఖ్య 8 కనుక అణు గర్భంలో 8 ప్రోటానులు ఉన్న అణువులు అన్నీ ఆమ్లజని అణువులు అయి తీరాలి.
విషయ సూచిక
1 మూలకాల పుష్కలత
2 ఆవర్తన పట్టిక
3 మూలకాల ధర్మాలలో బాణీలు
4 మూలకాల వర్గీకరణ
5 విస్తృత ఆవర్తన పట్టిక
6 ఆవర్తన పట్టిక
7 Notes
8 ఇవి కూడా చూడండి
9 మూలాలు
10 బయటి లింకులు
Similar questions