India Languages, asked by saravanakiranmai, 5 months ago

'భాగ్యోదయం' పాఠం ఆధారంగా మీరేమి గ్రహించారు? వివరించండి​

Answers

Answered by Anonymous
6

భాగ్యోదయం పాఠం ద్వారా మన సమాజంలో ఉన్న కుల వ్యవస్థ మరియు మూఢనమ్మకాలను గ్రహించాను. కులవ్యవస్థ వలన సమాజంలో అసమానతలు పెరిగి పోతున్నాయి.ఎవరికి వారు తమ కులాలపై అభిమానం పెంచుకొంటున్నారు.తమ కులం వారు తప్పు చేసినా ఒప్పు అని సమర్థిస్తున్నారు.కొంతమంది తమ కులం వారికే ఓట్లు వేయాలంటున్నారు.కొంతమంది తమ కులం వాళ్ళకే పదవులు ఇవ్వాలంటున్నారు.కులవ్యవస్థ వలన సమాజానికి ఏమీ ఉపయోగం లేదు.ఒకరిపై ఒకరికి స్నేహభావం తగ్గుతోంది.

Similar questions