English, asked by dheer76, 4 months ago

ఒక కప్పను తీసుకొని "వేడి నీటిలో" పడేస్తే, అది వెంటనే బయటకి
దూకేస్తుంది. అదే కప్పను చల్ల నీటి గిన్నెలో వేయండి. అది అక్కడే
ఉంటుంది. ఇప్పుడు మెల్లగా నీటిని వేడి చేయండి. కప్ప సహజగుణం ఏంటి
అంటే, వేడి పెరిగే కొద్ది దానంతట అదే తన శరీరాన్ని ఆ వేడికి అడ్జస్ట్
చేసుకోగలదు. కానీ ఒకసారి నీరు మరగడం మొదలైతే “కప్పు” అందులో
ఉండలేదు. బయటకి దూకేయాలని చూస్తుంది.
కానీ అప్పుడు అది దూకలేదు. ఎందుకంటే నీటి
వేడికి అప్పటిదాకా అడ్జస్ట్ అవ్వడంతో తన శక్తి
అంతా కోల్పోతుంది. ఇక బయటకి దూకే శక్తి లేక
అందులోనే ఉండిపోయి చివరికి మరణిస్తుంది.moral??​

Answers

Answered by HBSSubhash
0

Answer:

Moral is that the point is that all will die but we have to enjoy our life

Similar questions