హలమును నడిపించువాడు
Answers
Answer:
complete the questoin
Answer:
తనూజుడు = తన దేహము నుండి పుట్టిన వాడు, (కుమారుడు.)
2.సార్వభౌముడు = నరులను పాలించేవాడు. ( రాజు )
౩.నందనుడు = సంతోష పెట్టువాడు. ( కొడుకు )
ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినీలో 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.చేమకూర వెంకట కవి చే రాయబడింది. రాయబడింది.
ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.ఈయన ‘విజయ విలాసం'అనే గొప్ప చమత్కార గ్రంధాన్ని రచించి రఘునాదులకు అంకితం ఇచ్చారు. ఇదే తెలుగులో పంచాకావ్యాలని పిలవబడేవాటిలో చివరది.ఉత్తమమైనది.ఈ కావ్యంలో ప్రతిపద్యంలో చమత్కారం ఉండేటట్లు రాస్తాడని,ఇతరులు అల రాయలేయరని నానుడి.
Step-by-step explanation:
the pioneer ??