India Languages, asked by karthikreddy0502, 6 months ago

అ) ఎవరి భావ వాళ్ళకు వినసొంపు, ప్రతి వ్యక్తి తన భాష గొప్పదనే భావిస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కడు తన
భాషను ఎట్లా గౌరవించుకుంటాడో ఇతరుల భాషను కూడా అట్లాగే గౌరవించాలి. ఈ భావము తెలియపరిచే
విధంగా - ఈ విషయాన్ని ఒక ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య జరిగే సంభాషణ రూపంలో రాయండి.​

Answers

Answered by upenderreddy18
0
గురువు గారు:లక్షన ఇలా రా అమ్మ.

లక్షన:ఏంతి గురువు గారు.చెప్పంది.

గురువు గారు:నేను నిన్న ఒక పద్యం చెప్పి దాని భావముని ఇంట్లో నేర్చుకోమన్నాను కద.నేర్చుకున్నావ.

లక్షన:ఓ నిన్నె నేర్చుకున్నాను గురువు గారు.

గురువు గారు:ఓ ఐతె చెప్పమ్మ.

లక్షన:సరె గురువు గారు.అలానె చెప్తాను.

గురువు గారు:సరె ఐతె చెప్పు.

లక్షన:ఇప్పుదు మన భాష వేరె వాల్లకు ఎలా వున్నా మనం మాత్రం మన భష ఎంతొ గొప్పగ అనుకుంటాం.అలానె మనం మన గురించి ఎల

అనుకుంటామొ అలానె మనం వేరె వాళ్ల భష గురించి అలానె అనుకోవాలి.వేరె వల్ల గురించి మనం తక్కువగా ఎక్కువగా ఎప్పుదు

అనుకోవద్దు.

గురువు గారు:ఓ చాల బాగా చెప్పావు అమ్మ.కూర్చొ అమ్మ ఇక.

లక్షన:అలానె గురువు గారు.ధన్యవాదములు.

గురువు గారు:అలానె అమ్మ.కూర్చొ.

లక్షన:ఉ సరె గురువు గారు.

Similar questions