India Languages, asked by ramudasari1234123456, 6 months ago

ప్రశ్న-జవాబులు
- సురవరం ప్రతాపరెడ్డి బాల్యం, విద్యా భ్యాసం గురించి
రాయండి.​

Answers

Answered by Anonymous
8

సవరించు

తెలంగాణ రాజకీయ, సాంఘిక చైతన్యం అంటే వెంటనే గుర్తుకు వచ్చే పేరు సురవరం ప్రతాపరెడ్డి (మే 28, 1896 - ఆగస్టు 25, 1953). పత్రికా సంపాదకుడుగా, పరిశోధకుడుగా, పండితుడుగా, రచయితగా, ప్రేరకుడుగా, క్రియాశీల ఉద్యమకారుడుగా బహుముఖాలుగా సాగిన ప్రతాపరెడ్డి ప్రతిభ, కృషి అనన్యమైనవి. స్థానిక చరిత్రల గురించి, స్థానిక ప్రజల కడగండ్ల గురించి అతను పడిన నిరంతర తపనకు ప్రతి అక్షరం ప్రత్యక్ష సాక్ష్యం. తెలంగాణలో కవులే లేరనే నిందావ్యాఖ్యలను సవాలుగా తీసుకొని 354 కవులతో కూడిన "గోల్కొండ కవుల సంచిక" గ్రంథాన్ని కవుల జీవిత విశేషాలతో సహా ప్రచురించి గ్రంథరూపంలోనే సమాధానమిచ్చిన వైతాళికుడు సురవరం ప్రతాపరెడ్డి. తెలంగాణ సాంస్కృతిక చరిత్రలో సురవరం ప్రతాపరెడ్డి ఒక అధ్యాయం. తెలుగు, హిందీ, ఉర్దూ, సంస్కృతం, ఫారసీ, ఆంగ్ల భాషలలో నిష్ణాతులు. గోల్కొండ పత్రిక, దానికి అనుబంధంగా భారతి సాహిత్య పత్రిక, ప్రజావాణి పత్రికలను స్థాపించి సంపాదకుడిగా, పత్రికా రచయితగా ప్రసిద్ధి చెందాడు. ఆంధ్రుల సాంఘిక చరిత్ర, హిందువుల పండుగలు, హైందవ ధర్మవీరులు, గ్రంథాలయోద్యమము ఇతని ఇతర ముఖ్య రచనలు.[1] నైజాం నిరంకుశ పాలనలో, తెలుగు వారి అణచివేతను వ్యతిరేకిస్తూ సురవరం ప్రజలను చైతన్యవంతం చేసేందుకు, తెలుగు భాషా సంస్కృతుల వికాసానికి ఎనలేని కృషిచేశాడు .[2] జీవిత చివరి దశలో రాజకీయాలలో కూడా ప్రవేశించి వనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. తెలుగుజాతికి ఇతను చేసిన సేవలకు గుర్తింపుగా హైదరాబాదులోని ట్యాంక్ బండ్ పై ప్రతిష్ఠించిన విగ్రహాలలో సురవరం విగ్రహం కూడా స్థానం పొందింది. 1955లోనే ఆంధ్రుల సాంఘిక చరిత్ర రచనకు గాను "కేంద్ర సాహిత్య అకాడమి" అవార్డు లభించింది.

జననం

సురవరం ప్రతాపరెడ్డి

మే 28, 1896

మహబూబ్ నగర్ జిల్లా లోని ఇటిక్యాలపాడు గ్రామం

మరణం

ఆగష్టు 25, 1953

నివాస ప్రాంతం

మహబూబ్ నగర్ జిల్లా లోని బోరవెళ్లి గ్రామం

ఇతర పేర్లు

సురవరం ప్రతాపరెడ్డి

వృత్తి

హైదరాబాద్ రాష్ట్రం శాసన సభ్యులు-వనపర్తి,(1952

పత్రికా సంపాదకుడు

పరిశోధకుడు

పండితుడు

రచయి akhil త

ప్రేరకుడు

క్రియాశీల ఉద్యమకారుడు

ఆంధ్ర సారస్వత పరిషత్తుకు అధ్యక్షుడు(1944)

ప్రసిద్ధి

ఆంధ్రుల సాంఘిక ajduodl చరిత్రకు విధాత

అమూల్య గ్రంథ సూక్ష్మ వ్యాఖ్యాత

సాధించిన విజయాలు

avinnash

Answered by J1234J
3

Answer:

సురవరం ప్రతాప రెడ్డి గారు 1896లో మహబూబ్నగర్ జిల్లాలోని గద్వాల సంస్థాన రాజధానియైన బోరేవిల్లి లో జన్మించారు.

ఈయన మొదటి పేరు పాపిరెడ్డి. పాపిరెడ్డి గురువు చందశాసనుడు. దానితో పాపిరెడ్డి చదువుపై విముఖత పెరిగింది. బడి మానేసి గోలీల ఆడుకునేవాడు.

ఈ విషయం ప్రతాపరెడ్డి చిన్నా నాకు తెలిసి కచ్చితమైన దినచర్యను అమలు చేశాడు. దానితో ప్రతాపరెడ్డి జీవితం మలుపు తిరిగింది.ప్రతాపరెడ్డి తొమ్మిదో తరగతి చదివేటప్పుడు తెలుగులో కవి అయ్యి కీర్తి సంపాదించాలని నిశ్చయించాడు. సంకల్పాన్ని అమలు చేశాడు. స్వయం కృషి ,సాధన సంకల్పాన్ని నెరవేరుస్తుంది.

ప్రతాపరెడ్డి, చిలకమర్తి, వీరేశలింగం వంటి వారి రచనలు సంపాదించి చదివాడు. చీమకుర్తి వెంకటకవి విజయ విలాసం. ఇతర ప్రబంధాలను, తెలుగు నిఘంటువు సాయంతో చదివాడు. కర్నూలు వెళ్లాల శంకరశాస్త్రి దగ్గర సంస్కృతి సాహిత్యం చదివాడు. బిఏ లో మద్రాస్ ప్రెసిడెన్సీ కళాశాలలో ద్వితీయ భాషగా సంస్కృతం చదవాలి అనుకున్నాడు. అందుకు వేదం వెంకటరామశాస్త్రి గారితో సిఫారుసు కూడా చేయించారు.

కానీ సంస్కృతంలో ప్రతాపరెడ్డికి గల పరిచయాన్ని గూర్చి కాలేజీ వారు పరీక్షించారు.ప్రతాపరెడ్డి భారత శ్లోకాన్ని పదవిభాగం తో సహా చెప్పి, కాలేజీ వారిచే మెప్పు పొందాడు. సంస్కృతం వేదం వారి వద్ద చదవడం కోసం రెడ్డి గారు మాంసాహారాన్ని విడిచి పెట్టాడు. ప్రతాపరెడ్డిగారు పుస్తకాలు కొని విమర్శనాత్మకంగా చదివేవారు.

please mark as brainliest

Similar questions