India Languages, asked by Anonymous, 5 months ago

పాఠం ఆధారంగా పాలమూరు కూలి జీవితం ఎలా ఉందతో ఊహించి రాయండి ?

Answers

Answered by Anonymous
4

Answer:

hope this helps you ☺️

కరువు జిల్లాగా పేరుపడిన మహబూబ్ నగర్జిల్లాకు చెందిన వలస కూలీలకుపాలమూరు కూలీ లని పేరు. వీరు ఉండని ప్రాంతం లేదు. వలస వెల్లని కాలం లేదు. చేయని పని ఉండదు. వీరి గురించి రాయని పాలమూరు కవిలేడు. ఎంత మంది కవులు, ఎంత రాసినా వొడవని దుఃఖం వారిది. తీరని వెతలు వారివి. తీరం లేని పయనం వారిది.

Similar questions