'ఈ కుబుండు అలఁతింబోడు' అని శుక్రాచార్యుడు చెప్పడంలో అతని ఉద్దేశమేమై ఉంటుంది? దానితో
మీరు ఏకీభవిస్తారా?
మరి రసగంగా ఉంటే అతడు తుసి జెందుతాడు?
AL
Answers
Answered by
5
జవాబు:
'ఈ కుబ్జుండు విశ్వంభరుండలతింబోడు' అని అన్నా శుక్రాచార్యుడు ఉద్దేశం : ఈ మరుగుజ్జు విష్ణువు. కొంచెం మాత్రమే తీసుకొని పోయేవాడు కాడు అని అర్థం. నేను దీనికి ఏకీభవిస్తున్నాను ఎందుకంటే బ్రహ్మాండమంతా నిండిపోయే శ్రీ మహావిష్ణువుకు కొంచెం ఇస్తే సరిపోతుంది.
I hope it is helpful to you
Similar questions