India Languages, asked by harikrishnakummari20, 3 months ago

'కోపము ఎంతటి వారికైనా వివేకం కోల్పేయేటట్లు చేస్తుంది' సమర్థిస్తూ రాయండి.​

Answers

Answered by djgaming26
0

Answer:

please give answer in Hindi or English because we didn't know this language meaning

Answered by ltzCrazyGirl
0

\huge\fbox\red{A}\LARGE\fbox\pink{N}\fbox\green{S}\LARGE\fbox\blue{W}\fbox\orange{E}\huge\fbox\red{R}

  • కోపం వల్ల మనిషిలో మంచి, చెడ్డలను గ్రహించే విచక్షణ జ్ఞానం నశిస్తుంది. మనిషిలో రాక్షస ప్రవృత్తి పెరిగిపోతుంది. ఎలాగైనా ఎదుటివాడిని కష్ట పెట్టాలని, ఎదుటివాడికి కష్టం కలిగించాలని బుద్ధి కలుగుతుంది.
  • కోపం వచ్చిన మనిషి పశువుల సంచరిస్తాడు. కోపంతో కళ్ళు మూసుకుపోతాయి. అవివేకంతో ఒకప్పుడు తన భార్యను, పిల్లలను, తల్లిదండ్రులను కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు.
  • కోపం శత్రువు వంటిది అని భర్తహరి చెప్పాడు."తన కోపమే తన శత్రువు"అని సుమతి శతకం కర్త కూడా చెప్పాడు. కోపం వల్లే, వ్యాసమహర్షి, కన్నతల్లి వంటి కాశీ నగరాన్ని శపించ బోయాడు.
  • కోపంతో దుర్వాసుడు, విశ్వామిత్రుడు వంటి మహర్షులు ఎన్నో కష్టాలు పడ్డారు. కోపం వల్ల, జ్ఞానం నశిస్తుంది. తమోగుణం పెరిగిపోతుంది. కోపం వల్లనే, పాప కార్యాలు చేయడానికి మనిషి సిద్ధపడతాడు. కోపం వల్ల ని మోహం పెరుగుతుందని గీతాకారుడు చెప్పాడు.
Similar questions