ఆకలి వల్ల వ్యాసుడు కాశీనగరాన్ని శపించాలనుకున్నాడు కదా! "ఆకలి మనిషి విచక్షణను నశింప చేస్తుంది" అనే దాని గురించి వ్రాయండి.
Answers
Answered by
2
this is answer plz give me brianlist plz
Attachments:
Answered by
0
Answer:
వేదవ్యాసుడు మహాపండితుడు. వేద విభజన చేసినవాడు. 18 పురాణాలు రచించినవాడు. సాక్షాత్తు అర్మహావిష్ణువు అంశంతో జన్మించాడు. అటువంటి మహర్షి కూడా ఆకలి వల్ల విషక్షన కోల్పోయాడు. కాశీని శపించలనుకునడు. ఎందుకంటే మనిషి దేనినైనా జయించగలడు. కానీ ఆకలిని జ్జయించలేదు. ఆకలి ఎక్కువ అయితే కడుపులో మంట వస్తుంది. కళ్ళు తిరుగుతాయి. తలపోటు,వికారం,చిరాకు,కోపం అన్నీ వస్తాయి. వాటి వలన మనిషి విషక్షణు కోల్పోతాడు. విశక్షన కోల్పోయిన మనిషి ఎంతకైనా తెగిస్తాడు. తనకు అన్నం పెట్టని లోకం పై కక్ష పెంచుకుంటాడు. రాక్షసుడు గా మారుతాడు. అంటే మనిషి రాక్షసుడి గా మార్చేది ఆకలి. అందుకే ఆకలి గా ఉన్న వారికి అన్నం పెట్టాలి.
Similar questions