India Languages, asked by RamCharan1322, 5 months ago

. నగర జీవితం గురించి ఒక చక్కని కవిత రాయండి.​

Answers

Answered by venkatsaiteja022
3

Explanation:

నేటి నగరం

నలువైపులా విస్తరించి

విల్లాలై విలవిలలాడుతోంది

హైటెక్‌ హంగులన్నీ కలిసి

రాత్రికి పగటికి

తేడా లేకుండా పోయింది

పాత జ్ఞాపకాలను

నెమరు వేసుకోవడానికి

కాసింత కునుకు తీయడానికి

సమయం లేకుండా పోయింది

Similar questions