క్రింది పద్యం చదివి ఐదు ప్రశ్నలకు సరైనా జవాబులు రాయండి.
పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విద్య పెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను
కనివిబుధులు సంతసించుగతిని కుమారా!
1) దేన్ని పెంపొందించుకోవాలి?
2) పనులు ఎన్ని?
3)దేనిని వినాలి?
4)ఎవరు సంతసిస్తారు?
5)ఈ పద్యానికి శీర్షిక నిర్వహించండి ?
Answers
Answered by
2
Explanation:
పద్యం:
పనులెన్ని కలిగి యున్నను
దినదినమున విడ్యపెంపు ధీయుక్తుడవై
వినగోరుము సత్కథలను;
కని విభుధుల సంతసించు గతిని గుమారా.
తాత్పర్యం:
ఓ కుమారా.నీకెంత తీరికలేకున్ననూ ఎన్ని పనులున్ననూ మంచిబుద్దిగలవాడవై ప్రతిరోజూ జ్ఞానము నిచ్చే మం చి కధలను వినవలెను.నీవట్లు చేసినచో నీ ప్రజ్ఞ పెరిగి నిన్ను బుద్దిమంతులందరూ సంతోషముతో మెచ్చుకొంటారు.
Similar questions