పాలను కలిసిన జలమును బల విధంబువని యుండు బరీకింపంగ బాలచావి జెరచూ గావున బలీసుడగు వాని పొందు వలదురా , పద్యానికి తాత్పర్యం ఏమిటి
Answers
Answered by
0
Answer:
తాత్పర్యం :
పాలల్లో కలిసిన నీరు పాలులాగానే కనిపిస్తుంది. కానీ పరిశీలించి చూస్తే. పాలు నీరు కలవడంతో తమ సహజమైన రుచిని పోగొట్టుకుంటాయి. ఇదే విధంగా చెడ్డవారితో మంచివారు స్నేహం చేసినట్లైతే, మంచి గుణాలను పోగొట్టుకుంటారు. కాబట్టి, చెడ్డవారితో స్నేహం చేయరాదని ఈ పద్యం యొక్క భావం.
Explanation:
Similar questions