History, asked by reddyadithya98066, 3 months ago

రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన క్రింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి.
(అ) దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గిమీద గుగ్గిలం అయ్యాడు.
(ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.
(ఇ) ఇచ్చిన మాట ప్రకారం జనకుడు సీతారాముల వివాహం జరపడానికి సంసిద్ధుడయ్యాడు.
(ఈ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.​

Answers

Answered by nancy1697
1

Answer:

1234.56=1000+200+30+4+510+6100.

Answered by sujithmendu9
1

Answer:

2. రామాయణంలోని ఒక కాండ నుండి ఇచ్చిన క్రింది సంఘటనలను వరుస క్రమంలో రాయండి.

(అ) శ్రీరాముడు లక్ష్మణునితో కలిసి కౌసల్యను దర్శించాడు.

(ఆ) భరతుని కోరికపై శ్రీరాముడు పాదుకలను ఇచ్చాడు.

(ఇ) అర్థరాత్రి తరువాత దశరథుడు ప్రాణాలు విడిచాడు.

(ఈ) శ్రీరాముడి రథాన్ని ప్రజలు నీడలా అనుసరించారు.

Explanation:

Similar questions