India Languages, asked by chinugoud12345, 4 months ago

ఒకనాటి పిల్లల ఆటలకు నేటి పిల్లల ఆటలకు గల తేడా లేమిటి​

Answers

Answered by sara7733
5

Answer:

అపుడు‌ అందరు నేరుగా కిలిసి ఆడుకుంటారు కానీ ఇప్పుడు అందరి చేతుల్లో ఫోన్లు వచ్చేసాయి ఇప్పుడు వాటిల్లోనే నేరుగా కలవకుండా ఆడుకుంటున్నారు

Explanation:

ధన్యవాదాలు

Answered by sathwikaG
3

Explanation:

ఒకనాటి పిల్లలు బయటకు ,వారి స్నేహితులతో కలిసి వెళ్ళి చక్కగా మట్టిలో ఆడుకొనేవారు దాంతో వారికి ఆయుష్షు పెరిగేది మరియు వారికి ఆరోగ్యంగా ఉండేవారు.

కానీ ఈ కాలం పిల్లలు బయటకు వెళ్లకుండా ఇంట్లనే ఉంటూ సెల్లులని వారి ఆరోగ్యాలను పాడు చేసుకొనేందుకు ముఖ్యమైన కారణం అవుతున్నారు.

ఇవి ఒకనాటి పిల్లల ఆటలకు ఈనాటి పిల్లల ఆటలకు గల తేడాలు

ఇది మీకు ఉపయోగపడుతుందని భావిస్తూ...

Similar questions