English, asked by srinidhis540, 3 months ago

వారు
కింది పద్య పాదాలను గణ విభజన చేసి, ఏ పద్యాలకు సంబంధించినవో నిర్ణయించండి. లక్షణాలను రాయండి.
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్ కృపాణమ్ము! రా
ఆ) అనయము దోషమే పరులయందు కనుంగొని పల్కునట్టి యా
ము​

Answers

Answered by hanifzainab96
0

Answer:

1.  ఈ పద్యాన్ని క్రుష్ణామాచార్య రచించారు.

2.కవులు ఏ కోమలమైన  కూర్చగలరు.

౩.కలం నుండి  ,మకరంద ధారల వాలే జాలువారుతాయి.

4.తెలుగు  కవి మకరంద దారాలతో పోల్చాడు.

5.ఈ పద్యానికి శిర్షిక "తెలుగుపలులుకు ".

ప్రస్తుత ప్రశ్న ‘చేమకూర వెంకట కవి రాసిన ‘విజయ విలాసం'అనే కావ్యం నుండి ఇవ్వబడింది.ఈయన 17 వ శతాబ్దానికి చెందిన కవి.ఈయన తంజావూరు రాజ్యాన్ని పాలించిన “అభినవ భోజరాజు “అని బిరుదు పొందిన రఘునాధ నాయకుని ‘ఆస్థాన కవి.సారంగధర చరిత్ర,విజయ విలాసం అనేవి ఈయన ప్రముఖ కావ్యాలు.

ఈ పాఠం ప్రబంధ ప్రక్రియకు చెందింది.ఈ ప్రక్రియ వర్ణన ప్రాధాన మైనది.దినిలి 18 రకాల వర్ణనలు వుంటాయి.పురాణాలలోని ఒక చిన్న కధను తీసుకొని ,దానిని వర్ణనలతో పెంచి చేప్పడమే ప్రబంధం.

Explanation:

Similar questions