గురువు లిచ్చేది జ్ఞాన భిక్ష
మేము పొందేది జీవరక్ష
సహనంతో రాయాలి బతుకు పరీక్ష
నిన్నటి తప్పులకు కావాలి సమీక్ష
స్నేహంతో ఉండకూడదు వివక్ష
పిల్లలకు ఉండాలి తల్లి దండ్రుల రక్ష
బతుకు పాఠాలు నేర్వకపోతే ఉంటుంది శిక్ష
ప్రాస పదాలను గుర్తించి రాయండి
Answers
Answered by
7
Answer:
biksha,jivaraksha,pariksha,samiksha,vivaksha,raksha,siksha....
hey Telugu na..?
Similar questions