చార్ మినార్ కథల ద్వారా ప్రజల ఆలోచనల్లో, సంస్కృతిలో ఎలాంటి మార్పులు వచ్చాయో వివరించండి.
Answers
Answered by
0
1. కథలకు, కవిత్వానికి భేదం ఏమిటి? మీకు ఏవంటే ఇష్టం? ఎందుకు?
జ: జరిగిన సంఘటనల ఆధారంగా కొంత కల్పితాలను కలగజేసి ఏకబిగిగా చదివేలా ఉండేవి కథలు. చారిత్రక, సామాజిక పరిణామాలను, మానసిక సంఘర్షణలను తెలియజేస్తాయి. సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. ఇక కవిత్వం ప్రాసబద్దంగా పలుకులను వాడుతూ అనురక్తి కలిగిస్తుంది. కవిత్వం వివరణలతో, చెప్పే విషయం సూటిదనంతో కొనసాగుతుంది. కవిత్వం అన్ని వర్గాల ప్రజలకు అవగాహనకు రాదు. నాకు కవిత్వం, కథలు రెండూ ఇష్టమే. ఎందుకంటే కథల ద్వారా నీతులను తెలుసుకుని జీవితానికి అన్వయం చేసుకోవచ్చు. అవి ఆలోచింపజేస్తాయి. కవిత్వాలు ప్రాసబద్దతతో సాగిపోతాయి. విషయం సూటిగా ఉంటుంది. తక్కువ పదాలతో ఎక్కువ అర్థాన్ని ఇస్తాయి.
Similar questions