వేసవి సెలవుల్లో మీరు మీ స్నేహితుల ఇంటికి వెళ్ళారు. ఆ కుటుంబం మిమ్మల్ని ఎంతో ప్రేమగా
చూసుకుంది. ఇంటికి తిరిగి వచ్చాక మీ స్నేహితులకు కృతజ్ఞతలు తెలుపుతూ లేఖ రాయండి.
(I will mark as English But it is Telugu) please Answer to this question
Answers
Answer:
విజయవాడ,
x x x x x
ప్రియమైన మిత్రుడు అఖిల్ కు,
నీ స్నేహితుడు వ్రాయు ఉత్తరం. ఇక్కడ నేను క్షేమం. అక్కడ నీవు కూడా అలాగే ఉంటావని ఆశిస్తున్నాను. ముఖ్యముగా ఉత్తరం వ్రాయుట ఏమనగా నేను ఇటీవల వేసవి సెలవులలో మీ ఇంటికి వచ్చాను కదా ! అప్పుడు మీ కుటుంబంలోని వారందరూ నన్ను ఎంతో ప్రేమగా చూసుకున్నారు. నన్ను మీలో ఒకరిగా చూశారు. ముఖ్యంగా మీ అమ్మమ్మ, తాతయ్య వాళ్ళు నన్ను ఆదరించిన విధానం నాకు చాలా నచ్చింది. నన్ను దిగుడు బావి దగ్గరకు తీసుకువెళ్ళి మీ మామయ్య చక్కగా 15 రోజులు ఈత నేర్పించారు. అలాగే మీ మామయ్య వాళ్ళ పిల్లలు, మనం కలిసి క్రికెట్, కబడ్డీ మొదలగు ఆటలు చక్కగా ఆడుకున్నాము. వారందరికీ నా కృతజ్ఞతలుతెలియచేయవలసినదిగా కోరుకుంటున్నాను.
ఈసారి వేసవి సెలవులకు నీవు మా ఊరికి తప్పక
రావాలి.
...
ఇట్లు,
మీ మిత్రుడు, అఖిలేశ్వర్.
చిరునామా :
బి. అఖిల్,
S/O బి. రంగనాథం,
7-8-63, 8/4,
నైనవరం, పశ్చిమగోదావరి జిల్లా.
సమాధానం:
స్నేహితుడికి వ్రాసిన ఉత్తరం క్రిందిది.
వివరణ:
పంపినవారి చిరునామా
తేదీ
ప్రియ మిత్రునికి,
నేను నా సన్నిహిత స్నేహితుల్లో ఒకరి కుటుంబంతో సెలవులను ఎలా జరుపుకుంటాను అనే ప్రత్యేకతలను మీకు పూరించడానికి ఈ రోజు మీకు వ్రాస్తున్నాను. నా స్నేహితుని కుటుంబం వారి స్వగ్రామానికి వారితో పాటు వెళ్లమని నన్ను కోరినందుకు నేను చాలా అభినందిస్తున్నాను. మేము కలిసి చాలా సరదాగా గడిపాము, ప్రధానంగా బయట జరిగే వివిధ రకాల కార్యకలాపాలలో పాల్గొంటాము మరియు సహజమైన సెట్టింగ్‌లలో సమయం గడుపుతున్నాము. నా స్నేహితుడి తాతలను మొదటిసారి కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది మరియు వారు అద్భుతమైన వ్యక్తులు. తన అమ్మమ్మ చేసే భోజనం నోరూరించేలా రుచిగా ఉండడం వల్ల సెలవులు వచ్చేసరికి కాస్త బరువు పెరుగుతాననడంలో సందేహం లేదు. అంతా ఎలా జరిగిందనే దాని గురించి మనం చివరకు వ్యక్తిగతంగా మాట్లాడే వరకు నేను వేచి ఉండలేను. కానీ ప్రస్తుతానికి, మేము స్టోర్‌లో మరింత ఆనందించాము మరియు నేను తప్పనిసరిగా పాల్గొనాలి.
బోలెడంత ప్రేమ
పేరు
#SPJ2