India Languages, asked by raoumamaheshwar21, 4 months ago

త్యాగనిరతి పాఠ్యభాగ కవి గురించి రాయండి​

Answers

Answered by SUPERMANSIVARAJKUMAR
0

Answer:

మీరు చెప్పే కవి దయచేసి చెప్పండి

Answered by PADMINI
3

త్యాగనిరతి పాఠ్యభాగ కవి గురించి రాయండి​?

జవాబు:

త్యాగనిరతి పాఠ్యభాగ కవి నన్నయ్య.

త్యాగనిరతి అంటే ఎటువంటి స్వార్థం లేకుండా ఏదైనా త్యాగం చేయడం.

నన్నయ్య పదకొండవ శతాబ్దానికి చెందినటువంటి కవి.

నన్నయ్య రాజమహేంద్రవరాన్ని పరిపాలించించిన రాజరాజనరేంద్రుని దగ్గర ఆస్థాన కవిగా ఉండేవారు.

ఈయనకు వాగనుశాసనుడనే బిరుదు కలదు.

Know More:

భీమార్జునులు విగ్రహవాక్య, సమాసాల పేర్లు రాయండి.​

https://brainly.in/question/43615046

Similar questions