India Languages, asked by udayshankar4411, 3 months ago

‘ ముప్పయి సంవత్సరాలు ’ అనే పదానికి సమాస నామం గుర్తించండి.​

Answers

Answered by QueenFlorA
3

Hello mate..

సమాధానం :-

ముప్పయి సంవత్సరాలు - ద్విగు సమాసం.

ద్విగు సమాసం : సంఖ్యా పూర్వము ద్విగువు, సంఖ్యావాచక విశేషణముతో విశేష్యము సమసించినచో అది ద్విగువగును.

ఇది మీకు సహాయపడుతుందని ఆశిస్తున్నాను!

btw, meeru telugu vaara?

Similar questions